Amalapuram mp harshakumar fired on azad

Amalapuram MP Harshakumar Fired on Azad,Congress MP Harsha Kumar blasts on Azad, PCC president, Harsha Kumar shot off a letter ... to grind with Botsa

Amalapuram MP Harshakumar Fired on Azad

Amalapuram.gif

Posted: 01/23/2012 05:18 PM IST
Amalapuram mp harshakumar fired on azad

Amalapuram MP Harshakumar Fired on Azadకాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ  గులాంనబీ ఆజాద్ పై  అమలాపురం ఎంపి . జి. హర్షకుమార్  తీవ్రంగా మండిపడ్డారు.  పార్టీకి, ప్రభుత్వానికి  సమన్వయం చేసే కమిటీలోనే  సమతౌల్యం  లోపించిందని ఆయన ధ్వజమెత్తారు.  అందులో ఒక వర్గానికి ప్రాధాన్యమిచ్చి..  మరో వర్గాన్ని  విస్మరించారని,  దీనిని సరిదిద్దుకోకపోతే  రానున్న  రోజల్లో  పార్టీకి  ఇబ్బందులు  తప్పవని అన్నారు. కాంగ్రెస్ లో చిరంజీవి వర్గానికి  అధిక ప్రాధాన్యతనివ్వడంపట్ల  అభ్యంతరం  వ్యక్తం  చేశారు.  సమన్వయ కమిటీలో  కాపు సామాజిక  వర్గానికి  చెందిన  ముగ్గరికి ఎలా చోటు కల్పించారని ప్రశ్నించారు.  ఆ కమిటీలో ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులను (డీఎస్ , షబ్బీర్ ఆలీ)  నియమించడాన్ని  ఆయన తప్పుపట్టారు.  కాంగ్రెస్ కు ఎస్సీలను  దూరం చేసే  ప్రయత్నాలు  జరుగుతున్నాయని, దీనిని పరిశీలించి  చక్కదిద్దాల్సిన  బాధ్యత ఆజాద్ పై ఉందని, కానీ  ఆయన వైఖరే సరిగా  లేదని  ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు.  వచ్చమా, వెళ్లామా  అన్నట్లు  ఉంటే సరిపోదన్నారు.  2009  ఎన్నికల్లో పీఆర్పీ పై  కాంగ్రెస్  పార్టీ నెగ్గిందంటే  దళిత ఓట్లే కారణం. కానీ  ఇప్పుడు పీఆర్పీకి ప్రాధాన్యతనిస్తూ  దళితులను  దూరం చేసుకుంటున్నారు.  దీనికంతటికీ ఆజాద్  బాధ్యత  వహించాలని  ఎంపీ హర్ష కుమార్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Reddys opposing kapus in ap cabinet
Iraq shrine city to make guinness world record bid  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles