Indina crue member in costa concordia missing

indina crue member in costa concordia missing, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

indian--1.gif

Posted: 01/16/2012 05:46 PM IST
Indina crue member in costa concordia missing

costa-concordiaప్రమాదానికి గురైన ఇటాలియన్ క్రూజర్ కోస్టా కొన్కోర్డియాలో పనిచేస్తున్న భారతీయ క్రూ సభ్యుడి జాడ ఇంతవరకూ తెలియలేదని విదేశాంగ మంత్రి ఎస్ ఎమ్ కృష్ణ తెలియజేసారు. ఆ షిప్ లో ఉన్న 130 మంది వరకూ భారతీయులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. చనిపోయినట్టుగా ధృవీకరించిన ఆరుగురిలో భారతీయులు లేరు. భారత ప్రభుత్వం భారతీయులకోసం రోమ్ లోనూ ఢిల్లీ లోనూ కంట్రోల్ రూం లు ఏర్పాటు చేసింది. ఆ షిప్ లో ప్రయాణం చేస్తున్న 4200 మంది ప్రయాణీకుల్లో ఇంకా ఎవరైనా భారతీయులు ఉన్నారో లేదో సమాచారం తెలియటం లేదని, ఏదైనా ముఖ్యమైన సమాచారం అందిన వెంటనే మీడియాలో తెలియజేస్తామని ఎస్ ఎమ్ కృష్ణ అన్నారు. జాడతెలియని క్రూ మెంబర్ రెబెల్లో రుస్సెల్ ని వెదకటానికి ఏర్పాట్లు చేస్తున్నామని, అతని సోదరుడు కెవిన్ కూడా కబురుచేసామని, ఇటలీ లోని భారత ప్రతినిధిని సంఘటనా స్థలికి వెళ్ళి పరిశీలించమని చెప్పామని కూడా కృష్ణ తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tourists on board of a tilted luxury cruise rescued
Srilakshmi bail petition adjourned till february 21st  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles