Ap mlas go for a cycle ride in rk beach

AP MLAs go for a cycle ride in RK beach, Malla Vijay prasad, vanga Geeta, Rajes, suresh, YS Rajasekara reddy status,

AP MLAs go for a cycle ride in RK beach

AP MLAs.gif

Posted: 01/14/2012 01:14 PM IST
Ap mlas go for a cycle ride in rk beach

AP MLAs go for a cycle ride in RK beach

మన్యంలో మూడు రోజుల శిక్షణ ముగించుకున్న ఎమ్మెల్యేలు విశాఖ   బీచ్ లో సైకిళ్ల పై సవారీ చేశారు. జీవిఎంసీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వీరు ఉత్సాహంగా పాల్గొన్నారు. మేయర్ పులుసు జనార్థనరావు జెండా ఊపి సైక్లింగ్ ను ప్రారంభించారు. ఆర్ కే బీచ్ లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహం నుంచి బయల్దేరిన ర్యాలీ కురుసుర సబ్ మెరైన్ మీదుగా సాగింది. మున్సిపల్ కమిషనర్ బి. రామాంజనేయులు ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మళ్ల విజయ్ ప్రసాద్, వంగా గీత , రాజేష్, సురేష్, సుగ్రీవ్, జగన్నాయకులు, ఎమ్మెల్సీలు సూర్యనారాయణ , రాజు, నరేంద్ర రెడ్డి, కలెక్టర్ లవ్ అగర్వాల్, జేసీ గిరిజా శంకర్ డీసీపీ తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Senior cong leader ms blames high command
Farooqs new green car excites pranab  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles