Pak miilitary forces unhappy with government

pak miilitary forces unhappy with government, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

pak-military-1.gif

Posted: 01/12/2012 01:33 PM IST
Pak miilitary forces unhappy with government

pak-army-chiefపొరుగుదేశమైన పాకిస్తాన్ పాలనయంత్రాంగంలో మరోసారి లుకలుకలు వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వం మారటానికి ఎన్నికల ప్రక్రియతో కాకుండా ఆ దేశంలో సైనిక తిరుగుబాటే అధికశాతం కారణంగా చోటుచేసుకుంటూ వస్తోంది. ప్రజాప్రతినిధులకు, రక్షణ శాఖకు మధ్య కొన్ని రోజులుగా రాజుకుంటున్న నిప్పు ప్రధానమంత్రి గిలానీ వ్యాఖ్యలతో భగ్గుమంది. చైనా పత్రిక ఇంటర్వూలో పాక్ ప్రధాన మంత్రి మాట్లాడిన మాటలను తప్పు పడుతూ, సైన్యాధ్యక్షుడి మీదా ఐఎస్ఐ ఛీఫ్ మీదా ప్రధానమంత్రి చేసిన ఆరోపణలకంటే తీవ్రంగా మరేవీ వుండవని అన్నారు. ఈ వ్యాఖ్యల పరిణామం ప్రభుత్వం మీదా దేశం మీదా కూడా తీవ్రంగా ఉంటుందని సైన్యం ఘాటుగా స్పందించింది.

దానికి తగ్గట్టుగా ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ జనరల్ అశ్ఫాక్ పర్వేజ్ కయానీ అగ్రస్థాయి కమాండర్లతో సమావేశమయ్యారు. అయితే కయానీ సైనిక తిరుగుబాటు చేసే ఉద్దేశ్యంలో లేరని, సుప్రీం కోర్టు ద్వారా ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చని అక్కడి విశ్లేషకుల అభిప్రాయం.

60 సంవత్సరాల కాలంలో పాకిస్తాన్ లో రక్షక దళాలే ఎక్కువకాలం పాలించాయి. ఇప్పటికీ అదే పోకడతో దేశాన్ని రక్షిస్తున్నదీ పాలిస్తున్నదీ వారేనన్న అభిప్రాయం వారిలో కనపడుతోంది. ఎన్నికలకు మరో సంవత్సరం సమయం ఉన్నా, మిలిటరీ ఒత్తిడి వలన అవి ఇంకా ముందే జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం పాలనలో నిర్వీర్యంగానూ, అవినీతిలో పరాకాష్టలోనూ ఉన్నదని ఆరోపణలు వస్తున్న తరుణంలో, మరోసారి మిలిటరీ కలుగజేసుకోకుండా వారిమీద తీర్పు నివ్వటానికి సంవత్సరం ఆగి, ప్రజలకే అవకాశం ఇవ్వటం మంచిదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Theft in saneeswara temple solved in no time
Some more murders of indians in uk  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles