Srilakshmi retreats into a shell

Srilakshmi, bail to Srilakshmi, jail for Srilakshmi, surrender of Srilakshmi, illegal mining case, CBI probe into illegal mining case

On Day-3, suspended IAS officer Y Srilakshmi kept to herself by staying away from other prisoners in barrack No 9 at Chanchalguda prison. Though it is not unusual for new entrants to feel

Srilakshmi retreats into a shell.GIF

Posted: 01/10/2012 12:45 PM IST
Srilakshmi retreats into a shell

Srilaxmiవేమన శతక పద్యాలలో ఓ పద్యంలో వేమన ‘తినగ తినగ వేప తియ్యనుండు’ చెప్పాడు. తింటూ తింటూ ఉంటే చేదుగా ఉండే వేప ఆకు కూడా తియ్యగా మారును అని అర్థం. అలాగే ఏదైనా ఒక పనిని రోజు చేస్తుంటే అదే అలవాటు అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.... మొన్నటి వరకు రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నత అధికారి స్థానంలో ఉన్న శ్రీలక్ష్మి నేడు మెల్లి మెల్లిగా జైలు జీవితానికి అలవాటు పడినట్లు కనిపిస్తుంది.

ఓఎంసీ అక్రమ గనుల కేసులో అరెస్టయిన శ్రీలక్ష్మి మొదటి రెండు రోజులు మౌనంగా ఉన్నా మెల్లి మెల్లిగా జైలు జీవితానికి అలవాటు పడుతుందని తెలుస్తుంది. చంచల్ గూడ జైలులో జీవితాన్ని గడుపుతున్న శ్రీలక్ష్మి తోటి ఖైధీలతో సన్నిహింతంగా ఉంటూ తన కష్టాలను చెప్పుకుంటూ వారి బాధలను తెలుసుకుంటుందట. 'మీరేం నేరం చేశారంటూ తోటీ ఖైదీలను అడగుతుందట. నేను డబ్బుకు కక్కుర్తి పడి అడ్డమైన గడ్డి తిన్నాను అని తన సాధక బాధకాలను వారితో పంచుకుంటుందట. ఇంకా కొన్ని రోజులు పోతే అదే అలవాటు అవుతుందని కూడా తోటి ఖైధీలు ఆమెకు చెబుతున్నారట. ఉదయం అల్పాహారం, మధ్యా హ్నం పప్పు, చారుతో భోజనం, సాయంత్రం కూరగాయల భోజనం తీసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vizag dubai flight from march 27th
Naidu begins padayatra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles