Judgement on gali bail petition on 11th january

judgement on gali bail petition on 11th january, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

gali-bail-1.gif

Posted: 01/04/2012 01:11 PM IST
Judgement on gali bail petition on 11th january

ఓబుళాపురం అక్రమ మైనింగ్ అభియోగంలో నిందితులుగా అరెస్టయిన గాలి జనార్దన రెడ్డి, శ్రీనివాస రెడ్డి నాలుగవ సారి కోర్టులో బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్ మీద వాదోపవాదాలు పూర్తవగా ఈరోజు తీర్పు వస్తుందనుకుంటే ప్రత్యేక న్యాయస్థానం తీర్పుని ఈ నెల 11 కి వాయిదా వేసింది.

బెయిల్ కోసం అర్జీ పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంది కాబట్టి పిటిషన్ లోని విషయాలను కోర్టు పరిశీలించవలసి వుంటుంది. అయితే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ మాత్రం అరెస్టయిన వారినెవరినీ బయటకు పంపించటానికి ఇష్టపడటం లేదు. పెద్ద పెద్ద కేసుల్లో కీలకమైన వ్యక్తులు చాలా సులభంగా సాక్ష్యాధారాలను తారు మారు చేస్తారని, సాక్ష్యులను భయభ్రాంతులను చెయ్యటం కానీ మరోవిధంగా ప్రభావితం చెయ్యటం కానీ జరగవచ్చని సిబిఐ వాదన. లోగడ ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసిన బెయిల్ కేసుల్లోనూ సిబిఐ హైకోర్టు కెళ్ళి వారి బెయిల్ ని రద్దు చేయించుకుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No damage to mullaperiyar dam ec report
Precautionery arrests in warangal for babu visit on 6th  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles