Vishnu temples got ready for mukkoti ekadasi

vishnu temples got ready for mukkoti ekadasi, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

mukkoti-1.gif

Posted: 01/03/2012 06:06 PM IST
Vishnu temples got ready for mukkoti ekadasi

mukkotiభద్రాచలం, తిరుపతి క్షేత్రాలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సన్నాహాలు భారీగా జరిగాయి. ముక్కోటి ఉత్సవాలలో ప్రతిరోజూ ఒక అవతారంలో దర్శనమిచ్చే భద్రాచల రాముడికి ఈ రోజు కృష్ణావతారం. కృష్ణావతారంలో దర్శనమిచ్చిన స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు ఆనందడోలికల్లో మునిగిపోయారు. భజనలు, మంగళహారతులకు తోడుగా కృష్ణావతారానికి తగ్గట్టుగానే ఈ రోజు కోలాటాలు కూడా ఊరేగింపులో చోటుచేసుకున్నాయి. ఎల్లుండి వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు ఊరేగింపుకి వచ్చే ముందు ఉత్తర ద్వారం దగ్గర దాదాపూ అరగంట సేపు నిలబడి భక్తులకు దర్శనమిస్తారు. ముక్కోటి నాడు ఉదయం ద్వారం దగ్గర ఉన్న వైకుంఠనాధుడి దర్శనం చేసుకుంటే జన్మ తరిస్తుందని, ముక్తి మోక్షాలు కలుగుతాయని, వైకుంఠంలో స్వామి చెంత సాయుజ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bajaj to compete with tata nano car
Newly elected mayor promises equal development in ghmc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles