Voter list in hyderabad to be finalised by 5th jan

voter list in hyderabad to be finalised by 5th jan, News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

voter-list1.gif

Posted: 01/02/2012 12:54 PM IST
Voter list in hyderabad to be finalised by 5th jan

చివాట్లు పడితేనే కానీ పనులు జరగకపోవటానికి కారణం అలసత్వమొక్కటే కాదు. ప్రాధాన్యతల్లో తేడా. ప్రతిరోజు ఉద్యోగ ధర్మంగా చేసే పనులు చేస్తున్నా వత్తిడి దేని మీద వస్తే అది ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. హైద్రాబాద్ నగరంలో ఓటర్ల జాబితాను సిద్ధం చెయ్యకపోవటాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తప్పు పట్టటమే కాకుండా సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లను సస్పెండు చేస్తామని కూడా హెచ్చరించటంతో పనులు చకచకా జరుగుతున్నాయి.

హైద్రాబాద్ జిల్లాలోనూ 15 నియోజక వర్గాల్లోచ 18 సంవత్సరాలు నిండిన పౌరుల కొత్త నమోదు కోసం 82257 దరఖాస్తులు, ఓటరు కార్డ్స్ లో సవరణలకోసం 2539 దరఖాస్తులు, చిరునామాల మార్పు కోసం 525, తొలగింపుకి 167 దరఖాస్తులు వచ్చాయి.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జనవరి 5 కల్లా హైదరాబాద్ లోని ఓటర్ల కొత్త జాబితాను విడుదల చెయ్యనున్నారు. దానికోసం యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగిపోతున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Srilakshmi bail cancelled by high court
Illicit liquor tragedydeath toll rises to 17  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles