Chandrababu naidu

latest update news world news, india news, ap news, political news, tollywood news, telugu news,, tollywood entertainment news, telugu music, toolywood gossips, latest videos, business news, spots news, latest tollywood galleries, tollwood celebrity news, toollywood movie reviews, events, tollywood actress & actor images etc

Chandrababu Naidu_kcr.GIF

Posted: 01/02/2012 10:16 AM IST
Chandrababu naidu

చంద్రబాబు నాయుడుకి టీఆర్ఎస్ పార్టీకి మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. అదేమో గానీ చంద్రబాబు పై అన్ని పార్టీల నాయకులు విరుచుకుపడుతున్నారు. మొన్న టీడీపీ పార్టీ నాయకులు కేసీఆర్ కుటుంబ మూలాలు ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారంపై టిఆర్ఎస్ మండిపడింది. చంద్రబాబు నాయుడు మూలాలు స్టూవర్టు పరంలో ఉన్నాయని విమర్శించింది. ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, జగన్, టిఆర్ ఎస్ మాచ్ ఫిక్సింగ్ అని చెబుతున్న ఆయన నిజానికి గత ఉప ఎన్నికలలో కాంగ్రెస్ తో మాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్ర కాంగ్రెస్ నేతలు చంద్రబాబు దర్శకత్వంలో పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Will petrol prices be hiked again today
Hockey player killed in new year celebration  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles