Superviz 2nd rank in icwa inter final year

Superviz 2nd rank in ICWA Inter final year. Andhra Pradesh, National, Regional, Hyderabad, Current Affairs, CM Kiran Kumar, YS Rajashekar Reddy, YS Jaganmohan Reddy, PRPChiranjeevi, TDP Chan

Superviz 2nd rank in ICWA Inter final year. Andhra Pradesh, National, Regional, Hyderabad, Current Affairs, CM Kiran Kumar, YS Rajashekar Reddy, YS Jaganmohan Reddy, PRPChiranjeevi, TDP Chan

Superviz rank in ICWA.gif

Posted: 12/30/2011 10:06 AM IST
Superviz 2nd rank in icwa inter final year

గత కొన్ని సంవత్సరాల నుండి మంచి ఫలితాలు సాధిస్తున్న సూపర్ విజ్ సంస్థ మరో సారి తన సత్తా చాటింది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఐసీడబ్ల్యూఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇందులో ఎప్పటిలాగానే విజయవాడ సూపర్‌విజ్ విద్యార్థులు విజయపరంపర కొనసాగించారు. ఈ మేరకు ఇంటర్ ర్యాంకులు 21, 23, 26, 29, 34, 36, 43, 43, 44, 46, 48, 50, ఫైనల్ ర్యాం కులు 2, 5, 9, 12, 13, 14, 16, 17, 25, 27, 28, 31, 36, 36, 37, 38, 38, 39, 43, 45, 46, 47, 49సహా మొత్తం 50లోపు 36 కైవసం చేసుకున్నారని సూపర్ విజ్ ప్రిన్సిపాల్ సబ్బినేని వెంకటేశ్వరరావు తెలిపారు. విజయానికి కారకులైన విద్యార్థుల్ని అభినందించారు.

గుప్తాగారి బోధన, సూచనలు తనలో పాజిటివ్ ఎనర్జీని పెంచి ఆలిండియా ర్యాంక్ రావడానికి కారణమైందని ఐసీడబ్ల్యూఏ ఫైనల్ ఆలిండియాలో రెండవ స్థానం సాధించిన వక్కలగడ్డ అనిల్‌కుమార్ చెప్పారు. తనను ప్రోత్సహించిన తల్లిదండ్రుల కష్టానికి సూపర్‌విజ్ కోచింగ్ తోడైందని ఐసిడబ్ల్యూఏ ఫైనల్‌లో ఐదవ ర్యాంకు సాధించిన ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. తల్లిదండ్రులు బంగారు భవిష్యత్తు ఉన్న కామర్స్ కోర్సులో తనను చదివించారని ఫైనల్‌లో 9వ ర్యాంక్ సాధించిన బూరగడ్డ మానస పేర్కొన్నారు. తమ పిల్లలను జాతీయస్థాయి ర్యాంకర్స్‌గా తీర్చిదిద్దిన సూపర్‌విజ్ గుప్తా, ఇతర అధ్యాపకులకు ర్యాంకర్ల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lokpal bill has always appeared to be a jinxed affair
Biometrics identity system  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles