Anna ends fast due to ill health

anna ends fast due to ill health, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

anna-fast-ends1.gif

Posted: 12/29/2011 11:16 AM IST
Anna ends fast due to ill health

anna-fast-endsనిన్న ముంబైలో నిరాహార దీక్ష చేస్తున్న అన్నా హజారే ఆరోగ్యం అన్నా బృందంలోని వారే కాకుండా ఆయనకు మద్దతుగా అక్కడకు వచ్చిన ఇతర వ్యక్తులు కూడా ఆదుర్దా చూపిస్తూ క్షీణిస్తున్నకారణంగా దీక్షను చాలించమని అర్థించగా అన్నా నిన్ననే దీక్షను చాలించారు. వైరల్ జ్వరం తో బాధపడుతున్న అన్నా శరీర ఉష్ణోగ్రత 102 వరకూ వెళ్ళి మళ్ళీ 100 కి దిగినా, ఆయన ఉన్న పరిస్థితిలో అన్నా దీక్ష చెయ్యటం సరి కాదని వైద్యులు సూచించగా, ప్రకటించిన మూడు రోజుల నిరాహార దీక్షలో రెండవరోజు కూడా పూర్తికాకుండానే దీక్ష నిలిపివేయవలసి వచ్చింది.

అన్నా ఊరు రాలేగావ్ సిద్ధి నుంచి వచ్చిన చిన్న పాప ఆయనచేత దీక్ష విరమింపజేసింది. తర్వాత అన్నా దేశవ్యాప్తంగా తనతో పాటుగా దీక్షలో కూర్చున్నవారినందరినీ విరమించవలసిందిగా పిలుపునిచ్చారు. ఆ తర్వాత అన్నా ప్రసంగిస్తూ, అవినీతిని ఎదుర్కునేందుకు చేపట్టే మార్గంలో మరో విధానాన్ని చేపట్టబోతున్నానని, అలుపనేది లేకుండా అవిశ్రాంతంగా పటిష్టమైన లోక్ పాల్ కోసం శ్రమిస్తానని చెప్తూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, రెండు సంవత్సరాలలో రానున్న లోక్ సభ ఎన్నికలలో కూడా లోక్ పాల్ కి వ్యతిరేకంగా పనిచేసిన శక్తులకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారముంటుందని అన్నారు. తన పోరాటం హింసకు దారితీస్తుందనే నెపంతో కాంగ్రెస్ పార్టీ ముందు తనని అరెస్ట్ చేసిందని, కానీ కొన్ని గంటల్లోనే తనని విడుదల చెయ్యటానికి చూసిందని, అయినా తను ఆ తంతుని అంతు వరకూ చూసానని, ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూనే వస్తోందని, అందువలన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుందని ఆయన అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Reasons for poor response to anna fast at mumbai
Multivitamin tablets  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles