Couple of thieves relieve god from ornaments in temples

couple of thieves relieve god from ornaments in temples, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

couple-of-thieves1.gif

Posted: 12/28/2011 12:15 PM IST
Couple of thieves relieve god from ornaments in temples

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాం, ఎక్కడికెళ్ళినా మేము జంటగానే వెళ్తామంటూ జంటగా ఆలయాల్లో దొంగతనాలు చేసే జంటను పోలీసులు పట్టుకున్నారు. మంగళహాట్ ప్రాంత వాస్తవ్యులు ఠాకూర్ రాజ్ సింగ్, సంగీతలు భక్తితో ఆలయాలకు పోయి, మధ్యలో ఉండే పూజారి కళ్ళుగప్పి, అక్కడి ఆభరణాల రూపంలో ఉన్న దేవుడి వరాలను వాళ్ళే తెచ్చేసుకోవటం మొదలుపెట్టారు. భక్తులుగా ఆలయాలను సందర్శిస్తూ పరమ భక్తులుగా పూజార్లను నమ్మబలికి వీలు చూసుకుని దేవుడిని నిలువుదోపిడీకి గురిచేస్తున్న ఈ ఆదర్శ దంపతుల దగ్గర నుంచి వివిధ ఆలయాల్లోంచి తస్కరించిన దానిలో 36 తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంతేనా ఇంకా ఎక్కడైనా దాచారా, ఎంత ఖర్చు పెట్టారు అన్న జమా ఖర్చుల వివరాలను పోలీసులు ఇక తమదైన శైలిలో రాబట్టుకుంటారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gun park is for all agitations and accusations
Anna hazare back to normal health  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles