Hc suspends rajagopals bail

HC cancels Rajagopal bail. andhra wishesh.Rajagopal bail, cancellation of bail to Rajagopal, CBI petition against Srilakshmi’s bail, illegal mining case, CBI probe into illegal mining case

HC cancels Rajagopal bail. andhra wishesh.Rajagopal bail, cancellation of bail to Rajagopal, CBI petition against Srilakshmi’s bail, illegal mining case, CBI probe into illegal mining case

Raja Gopal bail cancle.GIF

Posted: 12/26/2011 12:09 PM IST
Hc suspends rajagopals bail

rajagopalఓబుళాపురం అక్రమ మైనింగ్ లో ఎడాపెడా అనుమతులిచ్చారంటూ సిబిఐ కేసులో అరెస్ట్ అయిన అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వి.డి. రాజగోపాల్ బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది.  లోగడ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో షరతులతో కూడిన బెయిల్ లభించగా, దాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన సిబిఐ, ఈ కేసులో రాజగోపాల్ కీలకమైన వ్యక్తి అని, ఆయనను బయటకు వదిలిపెడితే సాక్ష్యాధారాలు తారుమారయ్యే అవకాశం, ఆయన ప్రాణాలకు కూడా ప్రమాదం కూడా ఉందని అన్న తమ వాదనకు అనుకూలంగా ఈరోజు రాజగోపాల్ బెయిల్ రద్దు చేస్తూ, విచారణ జరుగుతున్న ఈ సందర్భంలో బెయిల్ ఇవ్వటం సరైనది కాదని చెప్తూ ఆ బెయిల్ ను రద్దు చేసినట్టుగా తీర్పునిచ్చింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Visakha agency village lammasingi
Russia allotts land to iskan for krishna temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles