Anakapalli and bhimli merger in greater visakha to be proposed

anakapalli and bhimli merger in greater visakha to be proposed, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

merger-merits-1.gif

Posted: 12/24/2011 12:43 PM IST
Anakapalli and bhimli merger in greater visakha to be proposed

visakhapatnamవిలీనమే ఉపాయమంటున్నారు గ్రేటర్ విశాఖ కమిషనర్ బి.రామాంజనేయులు.  ప్రస్తుతమున్న ఎల్లలు చెరిపేస్తూ, భీమిలీ అనకాపల్లి మునిసిపాలిటీలను కూడా విశాఖలో కలిపేస్తే, ప్రస్తుతమున్న 537 కిలోమీటర్ల వైశాల్యం మరింత విశాలమై, అభివృద్ధికి దోహదం చేస్తుందని ఆయన భావిస్తున్నారు.  లోగడ ఇందుకు సన్నాహాలు చేసినా రాజకీయ విభేధాల వలన ఈ విలీన ప్రతిపాదన మూలనపడింది. 

మాజీ మంత్రి కొణతాల, అనకాపల్లి లోక్ సభ సభ్యుడు సబ్బం హరి మధ్య నెలకొన్న విభేదాల వలనే విలీనం కాస్తా వెనక్కి పోయిందని, తాము మాత్రం విలీనానికి సమ్మతిస్తున్నామని అనకాపల్లి, భీమిలీ కార్పొరేటర్లు అంటున్నారు.  గ్రేటర్ లో విలీనం వలన శివారులో ఉన్న ఆయా ప్రాంతాలకు వసతులు, ఇతర లాభాలు చేకూరతాయే తప్ప నష్టమేమీ ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు. 

విలీనానికి సంబంధించిన నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అప్పగించటం కోసం ప్రత్యేకంగా కౌన్సిల్ ని పిలుస్తామని రామాంజనేయులు అన్నారు.  సభ్యులు అంగీకరించకపోయినా ఇది ఆగదని, పాలకవర్గం కాలం ముగిసిన తర్వాతనైనా ప్రత్యేక అధికారి హోదాలో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెడతానని ఆయన అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T agitation side tracks
Rajathan doctors resign enmass  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles