Ministers are involved in liquor syndicates

TDP MLA Mothkupalli Narasimhulu has alleged that ministers are involved in liquor syndicates. mothkupalli narasimhulu, telugudesam, bojja gopala krishna reddy, hyderabad

TDP MLA Mothkupalli Narasimhulu has alleged that ministers are involved in liquor syndicates. mothkupalli narasimhulu, telugudesam, bojja gopala krishna reddy, hyderabad

ministers are involved in liquor scam.GIF

Posted: 12/18/2011 12:59 PM IST
Ministers are involved in liquor syndicates

ఏసీబీ సోదాలతో అటు మద్యం వ్యాపారులు, ఇటు ఎక్సైజ్ అధికారుల్లో దడ మొదలైంది. గత రెండు రోజులుగా జరుగుతున్న దాడులలో అనేక మంత్రి మంత్రులు చిట్టాకూడా ఏసీబీకి చిక్కిందని తెలుస్తుంది. అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన 'షాక్'తో మద్యం వ్యాపారం షేక్ అవుతోంది. ఏసీబీ వ్యూహాత్మకంగా జరిపిన దాడులతో 'ముడుపుల పునాదులు' కదులుతున్నాయి. అధికారులు, నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. తమ వద్ద స్వాధీనం చేసుకున్న రికార్డులను ఆదాయపు పన్ను శాఖకు ఇస్తే తాము మరింత ఇరుక్కుపోతామని మద్యం వ్యాపారులు వాపోతున్నారు. జాబితాలోని తమ పేర్లు బయటపడితే ఏ పరిణామాలు తలెత్తుతాయోనని అధికారులు, నేతలు బెంబేలెత్తుతున్నారు.

అయితే ఉన్నట్టుండి, అనూహ్యంగా మద్యం సిండికేట్‌పై ఏసీబీ దాడులు జరపడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సోదాల వెనుక మరేదైనా 'వ్యూహం' దాగి ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ముడుపులు పుచ్చుకుంటున్న వారిలో పలువురు మంత్రులు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్కాములో ముగ్గురు మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ స్కాం ద్వారా మంత్రులకు ప్రతి ఏటా రెండే వేల కోట్లు ముడుతున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇదంతా బొత్సని దెబ్బతీయడానికే కిరణ్ సర్కార్ వేసిన పథకం అని కొందరు అంటున్నారు. మరి ఇది ఎటువైపు తిరిగి ఎటువంటి దుమారం రేపుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Complaints on chidambaram must be looked into
Ms dhoni not play 2015 world cup  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles