చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టుపై జీవిత రాజశేఖర్లు చేసిన వ్యాఖ్యలకు గాను కోర్టు వారికి అంక్షింతలు వేసింది. గతంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఛారిటబుల్ ట్రస్టులపై జీవిత, రాజశేఖర్ చేసిన ఆరోపణలు తమ పరువుకు భంగం కలిగించాయంటూ సినీ నిర్మాత అల్లు అరవింద్ గత నెల 3వ తేదీన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అందుకు సినీనటులు జీవిత, రాజశేఖర్లకు నాంపల్లిలోని 17వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు గురువారం సమన్లు జారీచేసింది.
దీనిపై గత నాలుగు రోజుల క్రితం అల్లు అరవింద్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం కూడా ఇచ్చారు. రాజశేఖర్ దంపతుల ఆరోపణలు తమ పరువుకు భంగం కలిగించాయని అల్లు అరవింద్ న్యాయమూర్తికి వివరించారు. దీంతో 2012, జనవరి 9న రాజశేఖర్, జీవితలను విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more