Terrorism effects on nagarjuna sagar dam

Terrorism s Effects On Nagarjuna Sagar Dam. Terrorism, Nagarjuna Sagar, Dam, chidambaram, home minister, telangana,

Terrorism s Effects On Nagarjuna Sagar Dam. Terrorism, Nagarjuna Sagar, Dam, chidambaram, home minister, telangana,

Terrorism Effects On Nagarjuna Sagar.GIF

Posted: 12/15/2011 09:47 AM IST
Terrorism effects on nagarjuna sagar dam

Nagarjuna-sagarమన దేశానికి ముప్పు ఉందంటే అది ప్రపంచదేశాలతో కాదు. కేవలం ఒక్క ఉగ్రవాదులతోనే. వారు దాడి చేసేది కేవలం ప్రజలమీదే కాకుండా మన దేశంలో ఉన్న ఆకనకట్టల పైనా, జలాశయాలపైనా చేయడానికి సన్నాహాలు చేస్తుంటారు. ఎందుకంటే వారు ఏ విధంగానైనా ప్రజా వ్యస్థని భయభ్రాంతులకు గురి చేయడమే వీరి లక్ష్యం.

అందులో భాగంగానే నాగార్జున సాగర్‌కు తీవ్రవాదుల నుంచి ముప్పు వుందని కేంద్ర హోం శాఖ మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. చిదంబరం నిఘా వర్గాల ద్వారా తీవ్రవాదుల నుంచి ముప్పు వాటిల్లే అవకాశం వున్నందున డ్యాం కు ప్రత్యేక భద్రత ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డ్యాం భద్రత విషయంలో అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణ నష్టం తీవ్రంగా వుంటుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్యాం విషయంలో సమన్వయంతో డ్యాం భద్రత చర్యలు చేపట్టాలని అన్నారు.

వీరు ఎంత అప్రమత్తతో ఉన్నా వీళ్ళ కన్నులు గప్పి వారి పని వారు చేసుకుపోతారని, దీనికి ఇది వరకు జరిగిన దాడులే నిదర్శనం అని ప్రజలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Petrol prices may go up by 65 paise
Running a marathon can damage your heart  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles