Sanjay gandhi paid homage by maneka and varun gandhi

sanjay gandhi paid homage by maneka and varun gandhi, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

sanjay-gandhi1.gif

Posted: 12/14/2011 05:47 PM IST
Sanjay gandhi paid homage by maneka and varun gandhi

sanjay-gandhi-birthdayఈరోజు సంజయ్ గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని సంజయ్ గాంధీ సమాధి దగ్గర ఆయన భార్య మేనకా గాంధీ, కుమారుడు వరుణ్ గాంధీ నివాళులర్పించారు.  రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రాకముందు భారత ప్రధాని ఇందిరా గాంధీకి కుడిభుజంలా వ్యవహరించిన సంజయ్ గాంధీ 1980లో జూన్ 23న ఉదయం 8 గంటల ప్రాంతంలో గ్లైడర్ విమాన ప్రమాదంలో మరణించారు.  సఫ్దర్ జంగ్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన గ్లైడర్ ఆ పక్కనే ఉన్న చాణక్యపురిలో కిందపడిపోయింది.  వెంటనే విల్లింగ్డన్ హాస్పిటల్ కి తరలించిన సంజయ్ గాంధీ అతని పక్కనే కూర్చుని కోపైలట్ గా వ్యవహరించిన సంజయ్ సక్సేనాలు ప్రాణాలు వదిలినట్టుగా ధృవీకరించారు. 

కాంగ్రెస్ పార్టీ పగ్గాలను తన చేతిలో పెట్టుకుని పార్టీని గెలుపు పథంలో నడిపించిన సంజయ్ గాంధీ మరణం అప్పట్లో ఇందిరా గాంధీకి పెద్ద హృదయాఘాతమే.  కానీ పార్టీ సుస్థిరతకు పాటుపడి ప్రభుత్వాన్ని పటిష్టం చేసిన సంజయ్ గాంధీ భార్య పిల్లలు మాత్రం ఆమెకు గిట్టనివారయ్యారు.  ఫలితంగా మేనకా గాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీ ముందు జనతా పార్టీకి మద్దతునిచ్చి తర్వాత భాజపాలో చేరిపోయారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Stopping probe on babu not lawful says ys vijaya lawyer
Cbi ci commission do not wish to come under lokpal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles