Cbi jd feels necessity of information pool in secretariat

cbi jd feels necessity of information pool in secretariat, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

cbi-jd1.gif

Posted: 12/13/2011 06:45 PM IST
Cbi jd feels necessity of information pool in secretariat

cbi-jdదర్యాప్తులలో వివిధ శాఖల నుంచి వచ్చే సమాచారాన్ని సమీకరించటానికో సమన్వయకర్త ఉండాలని సిబిఐ జెడి లక్ష్మీనారాయణ ఎప్పిటి నుంచే అభిప్రాయపడుతున్నారు.  ఇడి, ఐటి, సిబిఐల విచారణలలో బహిర్గతమయ్యే సత్యాలను సమీకరించినట్లయితే విచారణలు ఇంకా వేగవంతమవుతాయని, నిజాలు ఇంకా నిగ్గు తేలుతాయని ఆయన భావిస్తూ వచ్చారు.  ఈ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో భేటీ అయిన సిబిఐ జెడి సచివాలయంలోని వివిధ శాఖలనుంచి రాబట్టవలసిన సమాచారాన్నిచ్చేందుకు కూడా ఒక సమన్వయ కర్త ఉంటే బావుంటుందని సూచించారు.  అప్పుడు సిబిఐ వివిధ శాఖలను ఆశ్రయించకుండా ఒకే చోటినుంచి తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టుకోగలుగుతుంది.  దానితోపాటు హైద్రాబాద్ విశాఖ పట్నంలో ఏర్పాటు చేయదలచుకున్న సిబిఐ ప్రత్యేక న్యాయస్థానాల విషయంలోనూ జెడి ప్రధాన కార్యదర్శితో ముచ్చటించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The board of control for cricket in india
After four years in jail is amanda knox about to walk free  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles