Bjp to launch jai andhra

BJP state president Mr G. Kishan reddy said today that his party would soon launch, BJP state president, Mr G. Kishan reddy, Seema Andhra area, Jai Andhra agitation

BJP to launch Jai Andhra

BJP.GIF

Posted: 12/12/2011 08:34 PM IST
Bjp to launch jai andhra

BJP to launch Jai Andhraసీమాంధ్రలో జై అంధ్రా ఉద్యమానికి బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక ఆంధ్ర కోరుతూ త్వరలో ఇంటింటి ప్రచారం చేయనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో ప్రగతికి సోపానం-ప్రత్యేక సీమాంధ్ర అనే పుస్తకాన్ని ఆయన అవిష్కరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఉన్నందున కేంద్రం వెంటనే రెండు రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కిషన్ సూచించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Neet exam postponed for one year
Ys vijayamma files petition in supreme court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles