Illegal mining fir against ex cms

S M Krishna,Lokayukta police,Illegal mining,H D Kumaraswamy,Dharam Singh,sm krishna, dharam singh, kumaraswamy, lokayukta

Karnataka's Lokayukta police on Thursday filed an FIR against external affairs minister and former chief minister S M Krishna and two of his predecessors for alleged offences related to illegal mining and deforestation.

Illegal mining FIR against ex-CMs.GIF

Posted: 12/09/2011 09:47 AM IST
Illegal mining fir against ex cms

Ex-CMsఅక్రమ మైనింగ్ వ్యవహారం ముఖ్యమంత్రుల మెడకు చుట్టుకునేంత స్థాయికి చేరింది. ఈ వ్యవహారం మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.ఎం. క్రిష్ణ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామిల హస్తం ఉన్నట్లు లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి ధరమ్ సింగ్ కూడా ఉన్నారు.

ఐదు రోజుల క్రితం అబ్రహం అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త అక్రమ మైనింగ్‌పై విచారణ జరిపింది. ఎస్ఎం కృష్ణ పాలన సమయంలో(1999-2004) గనుల కేటాయింపులు జరపడమే కాకుండా, పాత ధరల ప్రకారమే సంస్థలకు కట్టబెట్టారు. అంతేకాకుండా ఫారెస్టు లాండ్‌ను కట్టబెట్టారు. ధరం సింగ్ 2005-06 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో ఐరన్ ఓర్ తాత్కాలిక ట్రాన్సుపోర్టుకు అనుమతులిచ్చారని ఆరోపించారు. విచారణ అనంతరం పోలీసులు గురువారం 13బి, 468, 409, 420 క్రింద కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి వివరాలు సేకరించి, విచారణ జరిపి జనవరి 16 వరకు అందిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana self respect day observed today
It raids on mahesh babus house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles