Minister pithani pa caught red handed in sex scandal

Minister Pithani PA Caught Red Handed in Sex Scandal,Minister Pithani Satyanarayana's P.A.

Minister Pithani PA Caught Red Handed in Sex Scandal

Pithani PA.gif

Posted: 12/07/2011 05:06 PM IST
Minister pithani pa caught red handed in sex scandal

ప్రభుత్వ అతిథి గృహంలో మంత్రివర్యుని పీఏ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ పట్టుబడ్డాడు. ఏలూరు జెడ్పీ గెస్ట్‑హౌస్‑లో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖామంత్రి పితాని సత్యనారాయణ పీఏ కొండల్‑రావు బుధవారం మహిళతో కలిసి అడ్డంగా దొరికిపోయాడు. మీడియా రాకతో పీఏ పరారీ కాగా, యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వ్యక్తి గత సహాయకుడు (పీఏ) కొండలరావు రాసలీలల వ్యవహారంపై మంత్రి పితాని సత్యనారాయణ స్పందించారు. వ్యవహారంలో పీఏపై చర్యలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో మహిళతో రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Censorship in india
Raju parlekar to start compaign against anna core members  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles