Chiranjeevi helps ap cm kiran kumar reddy

Chiranjeevi helps AP CM , Chiranjeevi's party Prajarajyam, Chiranjeevi Vs CM Kiran over PCC Chief post, CM Kiran supporting Kanna and Chiranjeevi,

chiranjeevi-helps-ap-cm-kiran kumar reddy

Chiranjeevi.GIF

Posted: 12/06/2011 08:16 PM IST
Chiranjeevi helps ap cm kiran kumar reddy

chiranjeevi-helps-ap-cm-kiran kumar reddyఅసెంబ్లీలో  జరిగిన అవిశ్వాసం తీర్మానం ద్వారా ఎవరు ఏ పార్టీ అనేది స్పష్టమైందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అవిశ్వాస పరీక్షలో చిరంజీవి మద్దతు ద్వారా పార్టీ ప్రతిష్ట పెరిగిందన్నారు. కాంగ్రెస్‌కు అండగా నిలిచిన చిరంజీవి, ఎంఐఎం పార్టీలకు బొత్స కృతజ్ఞతలు తెలిపారు. అవిశ్వాస తీర్మానం ద్వారా కరువు సమస్యపై చర్చించగలిగామని ఆయన అన్నారు.ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీకి చేయూత నివ్వడం సంప్రదాయం కాదని బొత్స పేర్కొన్నారు. పార్టీ అదేశాలను ధిక్కరించిన వారి గురించి సీఎం కిరణ్, ప్రభుత్వ విప్ చూసుకుంటారని, వారికంటే ముందుగా తాను స్పందించడం సంప్రదాయం కాదని, వారి మాటే తన మాటని బొత్స అన్నారు. మా పార్టీని విడిచి వెళ్లిన వారి గురించి విశ్లేషించుకుంటామని ఆయన తెలిపారు. రాబోయే కాలంలో సోనియా నాయకత్వంలో కిరణ్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు, రైతాంగానికి కావల్సిన చర్యలను చేబడతామని ఆయన హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp mp siddu beats highway security guard
Dr ambedkars birthday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles