Teens sexual activity

Teen Sex May Affect Brain Development, Study Suggests , Teens Sexual Activity, super safe sex, Teenage sex is very safe, Teenage sex affects mood brain development reproductive tissues later life

Teen Sex May Affect Brain Development, Study Suggests

Teens Sexual Activity.GIF

Posted: 12/03/2011 01:15 PM IST
Teens sexual activity

Teen Sex May Affect Brain Development, Study Suggests మనిషికి బాల్యం తరువాత వచ్చేదే  యవ్వనం. ఈ దశలో మనిషికి అనేక మార్పులు జరుగుతాయి. ఈ యవన దశలోని ..మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా వచ్చే మార్పులు మనిషి ఎదుగుదలకు ఎంతో తొడ్పడాతాయి.  కొంత శాస్త్రవేత్తలు .. యువకులలో  వచ్చే కొత్త మార్పుల పై పరిశోదన చేసి.. వారు యవ్వన దశలో శృంగారంలో పాల్గొంటే.. మెదడు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతోందని తాజా అధ్యయనంలో తేలింది. ఆ వయస్సులో నాడీ వ్యవస్థ అభివృద్ధి దశలో ఉండటంతో శృంగారంలో పాల్గొనడం వల్ల మెదడుపై భారం పడుతోందని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రయోగశాలలో తక్కువ వయస్సు గల ఎలుకలు శృంగారంలో పాల్గొన్నపుడు వాటి మెదడు పనితీరును పరిశీలించిన ఓహియో వర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police may arrest stalin
Doctor couple commit suicide  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles