Ys vijayamma may loose her mla

ys vijayamma, ys jagan, assembly, ysr congress, hyderabad,state news, andhra pradesh

Pulivendula MLA YS Vijayamma may loose her MLA if she will not attend to Assembly on saturday.

YS Vijayamma may loose her MLA.GIF

Posted: 12/03/2011 10:02 AM IST
Ys vijayamma may loose her mla

ys-vijayammaదివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఎన్నికై ఇప్పటికీ 6 నెలలు కావస్తోంది. ఆమె ఇంత వరకూ ఒక్కసారి కూడా శాసనసభ సమావేశాలకు హాజరు కావాలేదు. పద్దతి ప్రకారం ఎవరైనా శాసనసభ్యులు వరుసగా ఆరు నెలలు అసెంబ్లీకి హాజరు కాని పక్షంలో వారి సభ్యత్వం రద్దయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఈ సమావేశాలకు హాజరు కాకుంటే ఆమెపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆమె శాసనసభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్‌కు ఉంటుంది.

ఈమె గత అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. ఈ సారి హాజరు అవుతారని అనుకున్నారు. కానీ సమావేశాలు ప్రారంభంమై రెండు రోజలు అయినా ఈమె అసెంబ్లీకి రాలేదు. ఈ సమావేశాలు ఇంకా రెండు రోజులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈమె అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆమెపై వేటు పడే అవకాశాలున్నందున శనివారం ఆమె అసెంబ్లీకి తప్పని పరిస్థితిల్లో హాజరు కావాల్సి ఉంది. పులివెందుల నియోజకవర్గం నుండి గెలిచిన విజయమ్మ ఈ సంవత్సరం జూన్ 3వ తారీఖున ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamata not in favour of toppling government
Cm kiran kumar reddy vs ys jagan mohan reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles