Ys jagan mohan reddy

YS Jagan Mohan Reddy, YSR party, odarppu yatra , delhi, election, ready for election

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy.GIF

Posted: 12/02/2011 08:25 PM IST
Ys jagan mohan reddy

 YS Jagan Mohan Reddyరాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన మామిళ్లపల్లి బహిరంగ సభలో మాట్లాడుతూ... విశ్వసనీయతకు, విలువలకు కట్టుబడే అవిశ్వాసానికి మద్దతు తెలుపుతున్నామన్నారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను లోబరుచుకోవటానికి ఈ ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసానికి తమ ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. ఉప ఎన్నికల ఫలితాలతో అయినా రాష్ట్ర ప్రభుత్వానికి, ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలుగుతుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cell phone light for operation came to light
N kiran kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles