Kcr visit cheruku sudhakar at warangal mgm hospital

KCR visit Cheruku Sudhakar at Warangal MGM Hospital, TRS Party, Telangana Ministers, Ram Charan gets engaged to Upasana today

KCR visit Cheruku Sudhakar at Warangal MGM Hospital

kcr1.GIF

Posted: 12/01/2011 07:49 PM IST
Kcr visit cheruku sudhakar at warangal mgm hospital

KCR visit Cheruku Sudhakar at Warangal MGM Hospital

తెలంగాణ వాదులపై  అక్రమ కేసులతో  ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తొందని  టీఆర్ఎస్  అధినేత  కేసిమార్ మండిపడ్డారు.   నాసా చట్టం కింద  అరెస్టై అనారోగ్యంతో  వరంగల్  ఎంజీఎంలో చికిత్స పొందుతున్న  తెరాస పొలిట్ బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ ను కేసిఆర్  పరామర్శించారు.  తెలంగాణ మంత్రులకు సిగ్గు, శరం  ఉంటే  సుధాకర్ పై  పెట్టిన పీడీ యాక్ట్ ఎత్తివేసే వరకు  అసెంబ్లీలో  ఉద్యమించాలని  కేసిఆర్ అన్నారు.  సుధాకర్ విడుదల కోసం  హైకోర్టుతో  పోరాడుతున్నామని  తెలిపారు.   కేవలం ముగ్గురికి మాత్రమే పోలిసులు అనుమతి ఇచ్చారు.  అయితే  కేసిఆర్ వెంటనే  వరంగల్ నుండి హైదరాబాద్ కు హడవుడిగా  పరుగులు తీసారు…  అంత త్వరగా కేసిఆర్  వరంగల్  నుండి  హైదరాబాదు కు ఎందుకు వచ్చారు అని అందరు అయోమయంలో  పడ్డారు. కానీ   కాంగ్రేస్ లీడర్ అయిన మెగా స్టార్ చిరంజీవి తనయడు రామ్ చరణ్ (మగధీర) నిశ్చితార్థానికి  హాజరు కావాలని కేసిఆర్  హడవుడిగా  హైదరబాదుకు వచ్చారు.  అసలు విషయం తెలుసుకొని  నాయకులు  అందరు ఆనందంగా నవ్వుకున్నారు.  కేసిఆరా మజాకా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Worlds first sex school opens in austria
Ram charan to engagement venue his new benz  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles