Litterateur indira goswami passes away

ULFA,Indira Goswami,Guwahati Medical College and Hospital,Bhupen Hazarika

A little over three weeks after the death Bhupen Hazarika, Assam on Tuesday lost Indira Goswami, one of its most revered storytellers.

Litterateur Indira Goswami passes away.gif

Posted: 11/30/2011 09:57 AM IST
Litterateur indira goswami passes away

indira-goswamiఅసోం ప్రజానీకాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసిన అసమాన ‘కలం’ నడక ఆగింది. ‘జ్ణానపీఠం’ అధిరోహించిన ప్రముఖ రచయిత్రి డాక్టర్ ఇందిరా రైసోం గోస్వామి (69) అసంఖ్యాక సాహితీ ప్రియులకు విషాం మిగిల్చి అనంత లోకాలకు వెళ్ళిపోయింది. అద్భుత రచయిత్రిగానే కాక శాంతి కాముకురాలుగానూ ఆమె గణతికెక్కారు.

మూడు దశాబ్దాలుగా తీవ్రవాదంతో అట్టుడిక రాష్ట్రంలో శాంతిస్థాపనకు అవిరళ క్రుషి చేశారు. ఈ మేరకు 2003లో ‘ ప్రజా సంప్రదింపుల బ్రుందం ఏర్పాటు చేసి , దానికి సలహాదారులిగా వ్యవహరించారు. దీంతో ‘ఉల్ఫా’ వంటి తీవ్రవాద సంస్థలతో శాంతి చర్చలకు మార్గం సగమం చేశారు. దీర్ఘకాలం నుండి అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె నిన్న మరణించారు. ఈమె మరణానికి రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ఈమెకు నివాళలు అర్పించేందుకు వీలుగా నేడు సెలవు ప్రకంటించారు. ఈమె మరణాన్ని తీరని లోటుగా అభివర్ణించారు ప్రముఖులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister sabitha indra reddy in omc scam
Pm explains fdi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles