Britains fighting lady

Britains Fighting Lady, Margaret Thatcher, Iron Lady of British politics, Margaret Thatcher - Britain's Fighting Lady ,

Britains Fighting Lady

Britains Fighting Lady.gif

Posted: 11/29/2011 12:42 PM IST
Britains fighting lady

ONLY MAN IN THE CABINETరెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తరువాత బ్రిటన్  లో అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.అందులో లేబర్ ప్రభుత్వాలు, కన్సర్వేటివ్(టోరీ) ప్రభుత్వాలు  ఉన్నాయి. కాని బ్రిటన్ ను మళ్ళి ప్రపంచ  పటంలో ఒక శక్తివంతమైన దేశంగా నిలబెట్టి పెరుతెచ్చినది కన్సర్వేటివ్  ప్రభుత్వం అందులోనూ మార్గరెట్  థాచేర్ హయాం లో. ఆ సమయంలో నే ఆవిడ కేబినెట్లో ఉన్న ఏకైక పురుషుడు అని అక్కడి మీడియా అభివర్ణించింది. బ్రిటన్లో చర్చిల్ తరువాత అంత పేరు ప్రపంచ వ్యాప్తంగా తెచ్చుకున్న ప్రధాన మంత్రి. ఆవిడ ఇచ్చిన అనేక ఉపన్యాసాలు ఉన్నాయి, వాటిల్లో ఒకటి ఇరవయ్యో శతాబ్దపు గొప్ప ఉపన్యాసాల జాబితాలో చేరింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr firing on congress
Dengue fever is a disease transmitted by a mosquito  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles