Rs19 lakh reward money to kishan ji informer

Maoist leader, reward, Kishenji, vital tip-off, vital tip-off, Maoist leader Kishenji, mamatha benrji, bengal cm, cm.

The reward announced on the head of Kishenji is likely to be given to the person who provided the vital tip-off about his whereabouts. The vital tip-off reward announced on the head of top Maoist leader Kishenji is likely to be given to the person who provided the vital tip-off about his whereabouts in.

Rs19 lakh reward money to kishan ji informer.GIF

Posted: 11/29/2011 11:34 AM IST
Rs19 lakh reward money to kishan ji informer

మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన తరువాత మావోయిస్టుల మీద తన పంజా విసురుతుంది. మావోయిస్టులతో చర్చలు అంటూనే ఒకవైపు మావోయిస్టు అగ్రనేత కిషన్ జీని మట్టుపెట్టించింది. అయితే కిషన్ జీ ఎన్ కౌంటర్ బూటకమే అని చెప్పకనే చెప్పారు. ఎందుకుంటే ఆయన సమాచారాన్ని అందించిన వారికి 19 లక్షల రివార్డు ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఈ సమాచారాన్ని అందించిన ఇన్ ఫార్మర్ కు 19 లక్షల నజరానాలో ఆంధ్రప్రదేశ్ 12 లక్షలు ప్రకటించగా, చత్తీస్ ఘడ్ రాష్ట్రం 7 లక్షల రివార్డును ప్రకటించింది. అయితే ఈ మొత్తాన్ని అతనికి నగదు రూపంలో కానీ, చెక్ రూపంలోకానీ ఈ రివార్డును ఆ ఇన్ ఫార్మర్ పొందుతాడని అధికారులు తెలిపారు.

ఈ వ్యవహారం అంతా రహస్యంగా జరుగుతుందని, కానీ ఆ నగదు విషయాలను మాత్రం మావోయిస్టులందరికీ తెలియజేస్తామని, ఆ విధంగా మిగతా ప్రధాన నేతల వివరాలను కూడా ప్రభుత్వానికి తెలియజేయడానికి ముందుకు వస్తారని బెంగాల్ ప్రభుత్వం అధికారులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad race club is also known as malakpet
Luca origin for all living creatures  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles