Telangana will be a reality soonkcr

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Telangana Rashtra Samithi president K Chandrasekhar Rao on Monday claimed that separate Telangana would be a reality soon. Speaking as chief guest in the "Dhoom Dham" programme organised by the Progressive Organisation of Women (POW) in the national capital, the TRS chief said that the Telangana agitation.

Telangana will be a reality soon_KCR.GIF

Posted: 11/29/2011 10:00 AM IST
Telangana will be a reality soonkcr

Kcrతెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కే.చంద్రశేఖర్ రావు తన దైన శైలిలో ప్రధాని మన్మోహన్ పై మాటల భాణాలు సంధించాడు. మొన్న సీపీఐ పార్టీకి చెందిన నారాయణ అధికారం ఉంటే ఉరి తీస్తానని వ్యాఖ్యనిస్తే తాజాగా కేసీఆర్ ప్రధాన మంత్రిని చెప్రాసి (అటెండర్ కన్నా తక్కువ స్థాయి వాడితో) పోల్చాడు.

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పీఓడబ్ల్యు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ...తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించే సంస్కారం ప్రధానికి లేదు. కేలవం ఆయన సోనియాగాంధీ చేతిలో కీలుబొమ్మ అని అన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టాలని పలుమార్లు విన్నవించుకున్నా ఏమాత్రం ప్రధాని చలించడం లేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించే సంస్కారం ప్రధానికి లేదు. ప్రధాని మన్మోహన్ సింగ్ కి ‘చెప్రాసి’కి ఉన్న పరిజ్ణానము లేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా దానిని అనుభవించే రోజు సమీపంలోనే ఉందని, 2014 ఎన్నికలలో తమ ఓటు అస్త్రంతో కాంగ్రెస్ కు బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.

అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. మన ప్రజాస్వామ్యం విలువలతో కూడుకున్నది. కేసీఆర్  రాష్ట్రం కోసం పోరాడే నాయకుడైనంత మాత్రానా భారతదేశ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తిని ఇలా పోల్చడం సరికాదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Luca origin for all living creatures
Garbage rolls  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles