Minister shankar ra ready to die for telangana

shankar rao, telangana, ys jagan, congress, hyderabad, soniya ghandi, aicc,

Minister Shankar Rao said today that he will ready to die for Telangana. He hoped that YSR Congress Party chief YS Jaganmohan Reddy will return soon.

Minister Shankar Ra ready to die for Telangana.GIF

Posted: 11/25/2011 10:13 AM IST
Minister shankar ra ready to die for telangana

shanker-raoరాష్ట్ర చేనేత, జౌళీ శాఖ మంత్రి, సికింద్రాబాద్ కంటోన్మంట్ ఎమ్మెల్యే శంకర్ రావు ఎప్పడు ఏదో రకమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటాడు. మొన్నటికి మొన్న సీఎం కిరణ్ కుమారెడ్డి పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా తెలంగాణ కోసం చచ్చిపోతానని అన్నారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు లోగా తెలంగాణపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయం పై నాకు సమాచారం అందిందని, అలా రాని యెడల... ప్రత్యేక తెలంలగాణ సాధన కోసం అవసరమైతే తాను ప్రాణత్యాగం చేసుకుంటానని, సమయమం వచ్చినప్పుడు తెలంగాణ కోసం తాను మానవబాంబును అవుతానని, కానీ ఎవరికి హానీ కలిగించనని అన్నారు.

అయితే శంకర్ ఈ విధంగా మాట్లాడం హాస్యస్పదంగా ఉందని అంటున్నారు తెలంగాణ నేతలు, తెలంగాణ కోసం రాజీనామా చేయనని, నాకు సోనియా పై నమ్మకం ఉందని చెప్పిన శంకర్ రావు తెలంగాణ కోసం చచ్చిపోతానని అనడం వింతగా ఉందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Govt ad bills to be paid in a month
Chandrababu naidu has decided to file petition in high court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles