Attack on union minister sharad pawar

attack on union minister sharad pawar

attack on union minister sharad pawar

attack-on-sharad-pawar.gif

Posted: 11/24/2011 03:08 PM IST
Attack on union minister sharad pawar

sharad-pawar     కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ న్యూఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో హర్విందర్ సింగ్ అనే వ్యక్తి ఆయన మీద దాడి చేసాడు.  లోగడ హర్విందర్ సింగ్ టెలికాం మంత్రి సుఖ్ రామ్ మీద కూడా చెయిచేసుకున్నాడు.  పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు నిరసనగా నినాదం చేస్తూ హర్విందర్ శరద్ పవార్ మీదకు దాడికి దిగటంతో మంత్రి భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి హర్విందర్ ని అదుపులోకి తీసుకున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kiran kumar government in snakes and ladders
Faction at ananthpur  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles