Congress minister sridhara babu

Congress Minister Sridhara babu, Karim Nagar District, Rachchabanda,Indira Gandhi,

Congress Minister Sridhara babu

minister sridhra babbu.GIF

Posted: 11/19/2011 04:49 PM IST
Congress minister sridhara babu

sridhar_babuఅసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాసం పెడ్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. కరీంనగర్‌లోని డిసిపి కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు ఈ అంశంపై స్పందించారు.అవిశ్వాసాన్ని ఎదుర్కొనే తగిన సంఖ్యాబలం తమకుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఇవాళ రైతుయాత్రలు చేయడం విడ్డురంగా ఉందని ఆయన విమర్శించారు. జిల్లాలో కరవు మండలాల్లో తగిన విధంగా సర్వేలు చేయించి నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu desam party
Neet exams postponed due to cm efforts says purandheswari  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles