Various garlic health benefits have long been claimed and the qstinking roseq treatment has been used extensively in herbal medicine

Various garlic health benefits have long been claimed and the "stinking rose" treatment has been used extensively in herbal medicine,Stinking Rose Historical,

Various garlic health benefits have long been claimed and the "stinking rose" treatment has been used extensively in herbal medicine

Garlic use.GIF

Posted: 11/19/2011 11:15 AM IST
Various garlic health benefits have long been claimed and the qstinking roseq treatment has been used extensively in herbal medicine

garlicఎల్లిపాయలతో రక్తపోటును నియంవూతించవచ్చని ఇప్పటివరకు మనకు తెలిసిన విషయం. ఘాటైన ఎల్లిపాయలో ఉండే డైల్లిల్ ట్రైసలై్ఫడ్.. గుండెను రక్షిస్తుందని, కణాలు నాశనమవడాన్ని అరికడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఇది పాడైపోయిన గుండె కణజాలాన్ని తిరిగి ఆరోగ్యంగా చేస్తుందని ఎమెరీ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య పాఠశాల పరిశోధకులు తెలిపారు. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు వారు పరిహృదయ ధమనులు దెబ్బతిని, ప్రమాదకర దశలోకి చేరుకున్న గుండె ఉన్న చిన్న ఎలుకల్లో డైల్లిల్ ట్రైసలై్ఫడ్‌ను ఎక్కించారు. కొన్నిరోజుల అనంతరం ఆ రసాయనం దాదాపుగా గుండెను పూర్తి ఆరోగ్యం సంతరించుకునేలా చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ డైల్లిల్ ట్రైసలై్ఫడ్.. హైడ్రోజన్ సలై్ఫడ్‌ను విడుదల చేస్తుందని, గుండె కణజాలం దెబ్బతినకుండా ఇది కాపాడుతుందని గత అధ్యయనాల్లో తేలిందని వారు పేర్కొన్నారు. ఎల్లిపాయల నూనెను హైడ్రోజన్ సలై్ఫడ్‌లాగా గుండె దెబ్బతినకుండా వినియోగించవచ్చని తాజా పరిశోధనలో వెల్లడైందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ డేవిడ్ లెఫర్ తెలిపారు. తరచుగా మార్పులు చెందే ఈ డైల్లిల్ ట్రైసలై్ఫడ్‌ను నేరుగా ఇంజెక్షన్ ద్వారా ఇవ్వాలని ఆయన వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gas refill racket doing swift business in guntur dist
Tdp keen to move no confidence motion  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles