Jayasudha fired ys rajasekara reddy

jayasudha fired ys rajasekara reddy, Secundrabad MLA Jayasudha, YSR Congress Party, YS Jagan,

jayasudha fired ys rajasekara reddy

ys rajasekara reddy.GIF

Posted: 11/18/2011 10:26 AM IST
Jayasudha fired ys rajasekara reddy

jayasudha

దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్ఢి ఒత్తిడి వల్లనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఇందులోకి వచ్చాక ఇదో రొచ్చు అని అర్ధమైంది.. సినీతార , సికింద్రబాద్ ఎమ్మెల్మే జయసుధ తన సన్నిహితుల వద్ద వాపోతుందట. ఇటు కాంగ్రెస్ లోనూ,.. అటు జగన్ వర్గంలోనూ ఇమడలేక పోతున్న ఈ తార.. ఈ రాజకీయ రొచ్చును వదిలించుకుని తిరిగి తారా లోకంలోకి వెల్లడానికే నిర్ణయించుకుంది. అందుకే ఎమ్మెల్యే అయినప్పటికీ సినిమా అవకాశాలు వదులుకోకుండా వరుస సినిమాల్లో నటిస్తూ తన ఉనికిని కాపాడుడుకునే ప్రయత్నం చేస్తోంది.
ప్రస్తుతం ఎమ్మేల్యే పదవి ఎలాగూ ఉంది కాబట్టి.. భారమైనా సరే పదవీ కాలం పూర్తయ్యే వరకు లాగించేసి ఆ తర్వత రాజకీయాలకు దూరం కావాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kanumuri bapiraju invited to delhi by the president pratibha bharati
Tdp leaders vs ys vijamma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles