ఆదిలక్ష్మీ :
1. సుమనసపందిత సుందరి మాధవి
చంద్ర సహోదరి హేమమయే
మునిగణ మండిత మోక్షప్రదాయిని
మంజుల భాషిణి వేదనుతే !
వంకజవాసిని దేవ సుపూజిత
సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని
ఆదిలక్ష్మీ సదా పాలయమాం !!
ధాన్యలక్ష్మీ :
1. అయికలి కల్మష నాశిని కామిని
వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి
మంత్రి నివాసిని మంత్రనుతే !
2. మంగళదాయిని అంబుజావాసిని
దేవ గణాశ్రిత పాదయుతే
జయజయహే మధుసూదన కామిని
ధాన్యలక్ష్మీ సదా పాలయమాం !!
ధైర్య లక్ష్మీ :
జయవరవర్ణిని వైష్ణవి భార్గవి
మంత్రస్వరూపిణి మంత్రమయే
సురగుణ పూజిత శ్రీఘ్ర ఫలప్రద
జ్ఞాన వికాసిని శాస్త్రనుతే !
2. భవ భయహారిని పాప విమోచిని
సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని
ధైర్యలక్ష్మీ సదా పాలయమాం !!
గజలక్ష్మీ :
1. జయ జయ దుర్గతి నాశిని కామిని
సర్వ ఫలప్రత శాస్త్రమయే
రథ గజ తురగపదాది సమావృత
పరిజన పండిత లోకనుతే !
2. హరిహర బ్రహసుపూజిత సేవిత
తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని
గజలక్ష్మీ రూపేష పాలయమాం !!
సంతానలక్ష్మీ :
1. అయి ఖగవాహిని మోమిని చక్రిణి
రాగ వివర్థిని జ్ఞానమయే
గుణగణవారిధి లోకహీతైషిణి
స్వరసప్త భూషిత గాననుతే !
2. సకల సురాసుర దేవ మునీశ్వర
మనవ వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని
సంతానలక్ష్మీ సదా పాలయమాం !!
విజయలక్ష్మీ :
1. జయ కమలాసని సద్గతిదాయిని
జ్ఞాన వికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర
భూషిత వాసిత వాద్యనుతే !
కనకధరాస్తుతి వైభవ వందిత
శంకర దేశిక మాన్యపదే
జయజయహే మధుసూదన కామిని
విజయలక్ష్మీ సదా పాలయమాం !!
విద్యాలక్ష్మీ :
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి
శోకృ వినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణ విభూషణ
శాంతి సమావృత హాస్యముఖే !!
నవనిధి దాయిని కలిమల హారిణి
కామిత ఫలప్రదహస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని
విద్యాలక్ష్మీ సదా పాలయమాం !!
ధనలక్ష్మీ :
ధిమి థిమి ధింధిమి ధింధిమి - ధింధిమి
దుందుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ
శంఖనివాద సువాద్యనుతే !
వేదపురాణేతిహాస సుపూజిత
వైదికమార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని
ధనలక్ష్మీ రూపేణ పాలయమాం !
(And get your daily news straight to your inbox)
Jan 14 | గ్రహాలన్నిటిలోనూ, రాహు - కేతువులు ఇద్దరూ కూడా, మనమీద తీవ్ర ప్రభావాన్ని కలిగింపజేస్తూ ఉంటారు. ఎప్పుడూ, రాహువునీ, కేతువునీ శాంతింపజేయడమే మన ధర్మం. మనకర్ధంయ్యే రీతిలో చెప్పుకోవాలంటే, ఒక సమస్య ఒచ్చినప్పుడు, దాన్ని అశ్రద్ధ... Read more
Jan 11 | "శివ శివ" అని మనస్పూర్తిగా ఒక్కసారి అంటే చాలు, ఇట్టే కరిగిపోయే సృష్టి కర్త, భోళా శంకరుడు... ఆయనెంత అమాయాకుడంటే, ఇంతా సృష్టి చేసి కూడా, ఆయనకంటూ ఎటువంటి భోగభాగ్యాలు అనుభవించడం తెలియనంత... అటువంటి... Read more
Jan 09 | మనకొచ్చే ఒక్కో ఆరోగ్యపరమైన సమస్యకు ఒక్కో ఔషధం మాత్రమే పని చేస్తుంది. అలాగే, నిత్య జీవితం లో మనం ఎదురుకునే ఒక్కో సమస్యకు, ఒక్కో మంత్రం మాత్రమే సంజీవినిలా, ఆ సమస్యను ఎదురుకునేంతటి ఆత్మ... Read more
Jan 07 | అన్యోన్యత స్థానంలో అసహనం... ఆత్మసంతృప్తి స్థానంలో ఆద్యంతం ఒకరి మీద ఇంకొకరికి అసంతృప్తి... ఎందుకు పెళ్లి చేసుకున్నామా అన్న చిరాకు... అయితే విడిపోవడం లేదా "చచ్చినట్టు" కలిసి ఉండటం... "వివాహం" పవిత్రత , ఈ... Read more
Jan 05 | ఆరోగ్యమైన సంతానం ప్రాప్తి కొరకు...సంతాన భాగ్యం కోసం తపించే దంపతుల సంఖ్య, గడిచిన అయిదు సంవత్సరాల్లో, గణనీయంగా పెరిగిపోయింది... ఎన్ని భాగ్యాలు ఉన్నా, సంతాన ప్రాప్తి కలుగకపోతే, ఆ వెలతి వర్ణాతీతం... మరోవైపు, సంతానం... Read more