Pilli Shakunam

Pilli shakunam

Pilli, cat, Shakunam, Hindu, Traditions, HIndutva, Aacharalu

If cat will appear on the way, many of us dont move. In HIndu tradition cats are bad sign for every work.

పిల్లి శకునం

Posted: 04/21/2016 01:48 PM IST
Pilli shakunam

శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ మహా పాతకాలు చుట్టుకుంటాయా?

అసలు ఏ సాంప్రదాయం అయినా పూర్వీకులే కదా పెట్టారు? మరి ఈ పిల్లి శకునం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా?

పూర్వం ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ప్రయాణం చెయ్యాలి అంటే, ఎడ్ల బండి మీద, అడవుల గుండా ప్రయాణించాల్సి వచ్చేది. ఖచ్చితంగా ఈ క్రమంలో చీకటి పడేది... అప్పుడు ఈ పిల్లుల జాతికి చెందిన సింహాలు, పులులూ వంటివి ఎదురు పడేవి. వాటిని చూసి పాపం ఎడ్లు భయపడి ఆగిపోయేవి. అందుకే ఈ జాతికి చెందిన జంతువులు ఎదురుపడటం అపశకునంగా భావించేవారు. క్రమేణా ఈ వారసత్వం, పాపం పిల్లులు కూడా పుణికి పుచ్చుకోక తప్పలేదు.

అసలు ఇతర దేశాలలో, పిల్లులని పెంపుడు జంతువులుగా చేసుకుని పెంచుకునే వారు కోకొల్లలు. ఒకానొక పిల్లిగారు, ఒకానొక దేశానికి ప్రెసిడెంట్ కూడా అయ్యి కూర్చున్నారు గా...పిల్లులు కూడా ఇతర పెంపుడు జంతువుల వంటివే... అయినా మనిషికి కూడా సొంతం అవ్వని ఒక వరం, జంతువుల సొంతం. అదే ప్రక్రుతి వైపరిత్యాలు ముందే పసిగట్టి, మనిషిని కాపాడేందుకు, అరవడం, సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pilli  cat  Shakunam  Hindu  Traditions  HIndutva  Aacharalu  

Other Articles

  • Why we use silk clothes in every occasion

    పట్టుబట్టలే ఎందుకు..?

    Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more

  • What is the benefit with mounvrath

    మౌన వ్రతం ఎందుకు???

    Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more

  • What is the eft fall sign

    బల్లి శకునం

    Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more

  • Some unbelives actually have scientific reasons

    మూఢనమ్మకమా... మూలం ఉన్న విశేషమా???

    Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more

  • Bathing importance according to hinduism types of bath

    హడావుడిగా స్నానం చేయడం సరైంది కాదు!

    Oct 13 | ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతిఒక్కరికి స్నానం ఎలా చేయాలోనన్న విషయం అస్సలు తెలియదు. హడావుడిగా బాత్‌రూమ్‌లోకి వెళ్లడం, అలా నాలుగు మగ్గులు ఒంటి మీద నీళ్లు చల్లుకుని స్నానం అయ్యిందనిపించుకుని పనులకు బయలుదేరడం.. ఇలా... Read more