Ola S1 electric scooter launched at Rs 99,999 ఓలా ఎస్‌1 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను లాంఛ్..ధ‌ర ఎంతంటే!

Ola s1 electric scooter launched with a sub rs 1 lakh price tag

Indian EV, 2-Wheeler EV, EV Launch, Ola EV launch, EV Two-wheeler Updates, Ola Electric, Ola S1, Ola S1 features, Ola S1 specifications, Ola S1 launch, Ola S1 price, Ola S1 market price, Ola S1 ex-showroom price, Electric Scooter, technology, business

Ola Electric has announced the launch of the S1 electric scooter. The new variant is positioned below the S1 Pro and costs Rs. 99,000. It can be booked by paying a sum of Rs. 499 from August 15-31, and deliveries will start from September 7, 2022. The Ola S1 e-scooter looks identical to the S1 Pro that was launched last year. It is powered by a 3 kWh battery pack that offers an ARAI-certified range of 141 km on a single charge.

ఓలా ఎస్‌1 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను లాంఛ్..ధ‌ర ఎంతంటే!

Posted: 08/16/2022 09:52 PM IST
Ola s1 electric scooter launched with a sub rs 1 lakh price tag

ఓలా ఎల‌క్ట్రిక్ త‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ బేస్ వేరియంట్ ఓలా ఎస్‌1ను అధికారికంగా లాంఛ్ చేసింది. ఓలా ఎస్‌1 ప్రొతో పోలిస్తే చిన్న బ్యాట‌రీ ప్యాక్‌తో ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ రూ 99,999కి అందుబాటులో ఉంది. సెప్టెంబ‌ర్ 7 నుంచి డెలివ‌రీలు ప్రారంభం కానుండ‌గా ఆస‌క్తి ఉన్న కొనుగోలుదారులు రూ 4999 చెల్లించి కంపెనీ వెబ్‌సైట్‌లో ఓలా ఎస్‌1ను బుక్ చేసుకోవ‌చ్చు. ఓలా ఎస్‌1 ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ అప్ ఫ్రంట్‌తో స్మూత్ ప్యానెల్ డిజైన్‌తో క‌స్ట‌మ‌ర్లను ఆక‌ట్టుకుంటుంది.

ఈ స్కూటర్ వైట్‌, జెట్ బ్లాక్‌, నియో మింట్‌, కోర‌ల్ గ్లామ్‌, లిక్విడ్ సిల్వ‌ర్ క‌ల‌ర్స్‌లో ల‌భిస్తుంది. ఎస్‌1 ప్రొ వాడిన మోటార్‌నే ఓలా ఎస్‌1లోనూ ఉప‌యోగించారు. 3కేడ‌బ్ల్యూహెచ్ బ్యాట‌రీ ప్యాక్‌తో ఎకో మోడ్‌లో 128 కిలోమీట‌ర్ల వ‌ర‌కూ ప్ర‌యాణించే వెసులుబాటు ఉంది. పూర్తి చార్జింగ్‌తో నార్మ‌ల్‌, స్పోర్ట్స్ మోడ్‌లో వ‌రుస‌గా 101 కిలోమీట‌ర్లు, 90 కిమీల మైలేజ్ ఇస్తుంది. అయితే ఈ బైక్‌లో క్రూయిజ్ కంట్రోల్‌, హైప‌ర్ మోడ్ వంటి ఫీచ‌ర్ల‌ను జోడించ‌లేద‌ని ఓలా తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian EV  2-Wheeler EV  EV Launch  Ola EV launch  Ola Electric  Ola S1  Electric Scooter  technology  business  

Other Articles