Mohan babu escaped from an accident

mohan babu, mohan babu wiki, mohan babu movies, mohan babu latest movies, mohan babu family, mohan babu upcoming movies, mohan babu first wife, mohan babu second wife, mohan babu accident, mohan babu got accident, manchu family, manchu manoj, manchu laxmi, manchu vishnu, latest news, latest telugu news movie news, road accidents, funny road accidents, latest telugu updates

actor cum producer mohan babu safely escaped from an accident in madhapur today : in an accident mohan babu range rover car heavyly damaged but he escaped from risk

భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న మోహన్ బాబు

Posted: 10/09/2014 06:25 PM IST
Mohan babu escaped from an accident

సినీ నటుడు, నిర్మాత డా. మోహన్ బాబుకు పెద్ద గండం గడిచిందనే చెప్పాలి. ఆయన ప్రయాణిస్తున్న కారు గురువారం భారీ ప్రమాదంకు గురయింది. తన కార్యాలయం నుంచి ఇంటికి బయల్దేరగా మార్గమద్యలో మాదాపూర్ దగ్గర ముందు ఉన్న కారును మోహన్ బాబు కారు ఢీ కొట్టిందట. ఈ ప్రమాదంలో సినీ నటుడి రేంజ్ రోవర్ కారు బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో అదృష్ట వశాత్తు మోహన్ బాబుకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు.

ఈ విషయాన్ని మోహన్ బాబు కుటుంబం మీడియాకు వెల్లడించింది. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. అభిమానులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. ప్రమాదం ఎలా జరిగింది.., ఇందుకు గల కారణాలపై మాత్రం కుటంబీకులు వివరాలను వెల్లడించలేదు. త్వరలోనే దీనిపై మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశముంది. మొత్తం మీద ప్రమాదం నుంచి మోహన్ బాబు బయట పడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. భగవంతుడు సాయి బాబానే బాబును కాపాడాడు అని అంతా అంటున్నారు. ఇవాళ గురువారం కావటంతో పాటు.., బాబు సాయి భక్తుడు అన్న విషయం అందరికి తెలిసిందే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mohan babu  accident  madhapur  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more