Parkash kaur passes away

bhagat singh, bhagat singh wiki, bhagat singh memory, bhagat singh death, bhagat singh latest, parkash kaur, prakash kaur, parkash kaur dead, bhagat singh family, bhagat singh latest news, bhagat singh photos, indian freedom movement, indian freedom movement highlights, indian freedom movement photos, indian freedom movement wiki, subash chandrabose , subash chandrabose wiki, subash chandrabose mistory, subash chandrabose photo, latest news, weird news, world news, canada, canada news, canada latest

freedom fighter bhagat singh's sister parkash kaur passes away in canada : parkash kaur sister of freedom fighter bhagat singh who is a famous freedom fighter died in canada at the age of 96 says her family members

భగత్ సింగ్ సోదరి కన్నుమూత

Posted: 09/29/2014 05:10 PM IST
Parkash kaur passes away

స్వాతంత్ర్య సమరయోధుడు, అమరవీరుడు ‘భగత్ సింగ్’ సోదరి ‘పర్ కాశ్ కౌర్’ ఇక లేరు. 96సంవత్సరాలున్న పర్ కాశ్ కౌర్ కెనడాలో కన్నుమూసినట్లు ఛండీగఢ్ లోని ఆమె అల్లుడు హర్బజన్ దింఘ్ దత్ వెల్లడించారు. టొరంటోలో కుటుంబ సభ్యులతో కలిసి  ఉంటున్న కౌర్ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచిందన్నారు. భగత్ సింగ్ కుటుంబం ( తోడబుట్టిన వారు) లో చివరగా మిగిలింది పర్ కాష్ మాత్రమే. భగత్ 107వ జయంతి (సెప్టెంబర్ 27) జరిగిన మరుసటి రోజునే ఆయన సోదరి కన్నుమూయటం గమనార్హం.

భారత స్వాతంత్ర్యోద్యమంలో అతివాదుల్లో చెప్పదగ్గ పోరాట యోధుడు భగత్ సింగ్. పొమ్మంటే పోని వారిని తరిమి కొట్టడమే సరైన మార్గం అని విప్లవ పంధాలో స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపాడు. 1928లో ఓ బ్రిటిష్ పోలిస్ అధికారిని కాల్చి చంపారు అనే నేరంపై భగత్ ను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం 1931 మార్చి 24న ఉరితీసింది. ఉరికంబం ఎక్కిన భగత్ ఏ జంకు లేకుండా.. ‘భారత్ మాతాకి జై’ అంటూ ప్రాణాలు వదిలాడు. ఆ స్వాతంత్ర్య స్పూర్తి ఇప్పటికీ దేశ ప్రజల్లో ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : bhagat singh  parkash kaur  latest news  freedom fighters  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more