Sumathi Satakam in Telugu 51414 Sumathi Satakalu

Sumati satakam with meanings

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu అడిగినన్ = అడిగిన్పటికిని; ఈయని = ఈయనటువంటి ; మిడిమేలపు = మిట్టిపాటుగల ; దొరను = అధికారిని, కంటెను, వడిగల = శక్తిగలిగిన, ఎద్దులన్ కట్టుక ; మడి దున్నుక = పొలమును దున్నుకొనుచు ; బ్రతుకవచ్చున్ = జీవింపవచ్చును.

Get the Sumathi Satakam పని చేయించుకొని... అడిగినా జీతమివ్వని ఒక గర్విని కొలిచి చింతించడం (లోలోన బాధపడటం) కంటే.. ఎద్దులతో సేద్యం చేసుకోవడం మంచిది. In Telugu Sumathi Satakalu

సుమతీ శతకం

Posted: 03/29/2014 10:08 AM IST
Sumati satakam with meanings

అడిగిన జీతం బియ్యని 

మిడిమేలపు దొరను గొల్చి మిడుకుటకంటెన్ 

వడిగల యెద్దలఁగట్టుక 

మడిదున్నక  బ్రతుకవచ్చు మహిలో సుమతీ!

టీకా : అడిగినన్ = అడిగిన్పటికిని; ఈయని = ఈయనటువంటి ; మిడిమేలపు = మిట్టిపాటుగల ; దొరను = అధికారిని, కంటెను, వడిగల = శక్తిగలిగిన, ఎద్దులన్ కట్టుక ; మడి దున్నుక = పొలమును దున్నుకొనుచు ; బ్రతుకవచ్చున్ = జీవింపవచ్చును. 

తాత్పర్యము : పని చేయించుకొని... అడిగినా జీతమివ్వని ఒక గర్విని కొలిచి చింతించడం (లోలోన బాధపడటం) కంటే.. ఎద్దులతో సేద్యం చేసుకోవడం మంచిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more