ఆధార్ కార్డు ఇక భవిష్యత్తులో ఏ పని కావాలన్న ఇది లేనిదే జరగదు. అయితే కార్డను జేబులో పెట్టుకుని తిరగడం.. దానిని ఎక్కడైన పొగొట్టుకున్న పక్షంలో అప్పుడెలా.. మరో కార్డును పొందడం విషయాన్ని అటుంచితే.. మనదైన సమాచారాన్ని పూర్తిగా ఇతర వ్యక్తుల చేతికి వెళ్తే.. ఎంత ప్రమాదం. ఈ యోచనే చేసిందో ఏమో తెలియదు కానీ ఉడాయ్ కూడా ఆధార్ కార్డును జేబులో పెట్టుకుని తిరగే పనిలుకుండా స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే వెసలు బాటు కల్పించింది.
ఎంఆధార్ పేరుతో మొబైల్ అధార్ యాప్ ను లాంచ్ చేసింది యూనిక్ ఐడెంటిఫికేసన్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీంతో మీ మొబైల్ ఫోన్ ఇకపై మీ అధార్ కార్డుగా మారనుంది. ఈ యాప్ ద్వారా మీ ఆధార్ కార్డును తీసుకెళ్లవచ్చు. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. కేవలం ఈ యాప్ ఆధార్ ప్రొఫైల్ ను కలిగి ఉండటమే కాకుండా, ఈ యాప్ ద్వారా లింక్ అయ్యే ఆధార్ యూజర్లు తమ బయోమెట్రిక్ డేటాను లాక్/అన్‌లాక్ చేసుకోవచ్చు. దీంతో మీ వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంటాయి.
క్విక్ రెస్పాన్స్ కోడ్ తో అప్ డేటెడ్ ఆధార్ ప్రొఫైల్ ను షేర్ చేయడానికి, చూడటానికి ఇది ఉపయోగపడుతోంది. ఈకైవైసీ వివరాలను టెలికాం కంపెనీల వంటి సర్వీసు ప్రొవైడర్లకు షేర్ చేయవచ్చు. ఎంఆధార్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కానీ ఆధార్‌తో లింక్ అయి ఉన్న రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్ ద్వారానే ఇది సాధ్యపడుతోంది. ఆధార్ లేకుండా ప్రస్తుతం ఏ పని జరగడం లేదని తెలిసిందే. పాన్ కార్డును కూడా ఆధార్ అనుసందానం లింక్ చేసుకోవాలని కేంద్రప్రభుత్వం పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more