Group 1 appointments stayed by hc

high court, apps appointments, apps group 1, ap service commission

group 1 appointments stayed by hc.

apps-group1.png

Posted: 02/19/2013 04:21 PM IST
Group 1 appointments stayed by hc

     ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1  పరీక్షల్లో జరిగిన అవకతవకలను పురస్కరించుకుని, అందులో ఉత్తీర్ణులైనవారి నియామకాలను నిలిపి వేయవలసిందిగా ఈరోజు హైకోర్టు నిర్దేశించింది.  పశ్నపత్రాల కీ లో తప్పులుండటవలన కోర్టు తలుపులు తట్టిన అభ్యర్ధుల అభ్యర్థన మేరకు హైకోర్టు స్టే విధిస్తూ, దానిమీద నిగ్గు తేల్చటానికి నిపుణుల కమిటీని నియమించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి కోరింది. 

     నియామకాలు ఆగిపోయినా, ఇంటర్వూలను కొనసాగించవచ్చునని హైకోర్టు అనుమతించింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles