Cyclone in visakhapatnam

cyclone in visakhapatnam, Cyclone forecast, Visakhapatnam,

cyclone in visakhapatnam

తుఫాను ప్రభావం-కళ్లకు గంతలుకట్టుకున్న ఉద్యోగులు

Posted: 10/09/2013 08:22 PM IST
Cyclone in visakhapatnam

రాష్ట్ర విభజనను నిరసిస్తూ మద్దిలపాలెం ఆర్టీసీ డిపో కార్మికులు కళ్లకు గంతలుకట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. ఈరోజు ఉదయం మద్దిలపాలెం సిటీ డిపో నుంచి జాతీయ రహదారి మీదుగా సత్యం కంప్యూటర్స్ కూడలి వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో 300 మంది కార్మికులు పాల్గొన్నారు.

 

బంగాళాఖాతంలో తుఫాను

బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడనుంది. ఇది రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, ఒడిశా తీరాలను సమీపించనున్నది. ఉత్తర అండమాన్ సమీపంలో వాయుగుండం ఏర్పడింది. క్రమంగా ఇది తీవ్ర వాయుగుండంగా మారి, అనంతరం తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈనెల 10 నుంచి దీని ప్రభావం మన రాష్ట్రంపైనా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 11 నాటికి కోస్తా తీరానికి సమీపించే ఈ తుఫానుతో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి.

 

సమైక్య సెగ

గన్నవరం ఎయిర్‌పోర్ట్ కు సమైక్య సెగ తాకింది. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం ఈ విమానాశ్రయంపై పడింది. విమానాశ్రయానికి  విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూడు జనరేటర్లతో విద్యుత్ సప్లై చేస్తున్నారు. జనరేటర్ల సహాయంతోనే విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్‌లను నడిపిస్తున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more