Samikhya vadis attack bjp meeting in visakhapatnam

Samikhya Vadis attack BJP Meeting, BJP Meeting in Visakhapatnam, man injured in bear attack

Samikhya Vadis attack BJP Meeting

ఎలుగుబంటి దాడిలో ఇద్దరు- గో బ్యాక్ అంటూ నినాదాలు

Posted: 09/13/2013 07:02 PM IST
Samikhya vadis attack bjp meeting in visakhapatnam

జిల్లాలోని డుంబ్రిగూడ మండలం మలికెలలో ముగ్గురిపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

 

ఉద్రిక్తత

జిల్లాలోని అనాకపల్లిలో ఈరోజు బిజెపి నాయకులు చేపట్టిన సభపై సమైక్యవాదులు దాడి చేశారు. జాతీయ క్రమశిక్షణ సంఘం సభ్యులు కమ్మంపాటి రవి ఈ సభను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జరుగుతున్న ఉద్యమాల్లో పాల్గొనవద్దని బిజెపి నేతలు భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సభ నిర్వహిస్తున్నారని సమైక్యవాదులు భావించి సభను అడ్డుకున్నారు. బిజెపి నాయకులు హరిబాబును తీవ్రపదజాలంతో దూషించారు. బిజెపి నాయకులు గో బ్యాక్..అంటూ నినాదలు చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పాటు తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాల నేతలను పక్కకు పంపించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more