Minister kondru murali new demand

minister kondru murali new demand, A P bifurcation decision, Education Minister Kondru Murali Mohan, Congress Minister Kondru Murali, visakhapatnam capital, vizag police constable,

minister kondru murali new demand

ఖైదీ భార్యతో పోలీసులు సంభోగం- మంత్రిగారు డిమాండ్

Posted: 09/02/2013 07:51 PM IST
Minister kondru murali new demand

రక్షణ కల్పించాల్పిన పోలీసులే ఓ మహిళను బెదిరించి అత్యాచానికి పాల్పడ్డారు. విశాఖ జిల్లాలోని ఆరిలోవలో ఓ కేసులో భర్త అరెస్టయ్యాడు. భర్తను కలిసేందుకు జైలుకు వెళ్లిన భార్యను పోలీసులు బెదిరించి లొంగదీసుకున్నారు. తమ సహకారం లేనిదే ఆమె భర్త విడుదల కాలేడని, రిమాండ్ల పేరుతో జైలు శిక్షను పొడిగించడం జరుగుతుందని ఆమెను బెదిరింపులకు గురి చేశారు. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇద్దరు కానిస్టేబుళ్లు ఆమెను బలవంతంగా అనుభవించారు.

 

కొద్ది రోజుల అనంతరం ఆమె భర్త విడుదల అయ్యాడు. తీవ్ర మానసిక ఆందోళనకు గురైన ఆమె, తన భర్త అడగడంతో విషయాన్ని చెప్పింది. దీంతో ఆమెను తీసుకుని వెళ్లి ఆరిలోవ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు జరిగిన ఘటనపై విచారణ చేపట్టి ఆరోపణలు రుజువు కావడంతో ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిందుతులైన పోలీసు కానిస్టేబుళ్లు అఖిల్, వర్మలపై 372 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరైన వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

 

మంత్రిగారు డిమాండ్

కొంతమంది కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల్లో కర్చీఫ్ లు వేసి ఇష్టంలేని పనులు చేస్తున్నారని మంత్రి కొండ్రుమరళి ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజిస్తే విశాఖను రాజధానిగా చేయాలి లేదా ఉత్తరాంద్రను తెలంగాణలో కలపాలని కొండ్రు మురళి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more