Slew of programmes to mark amcs 90 years of existence

andhra medical college turns 90, andhra medical college vizag, programmes to mark amcs 90 years of existence, medical college, vizagapatam , 90-year celebration, breaking news, ap politics, political news, andhra news

Slew of programmes to mark AMCs 90 years of existence, Andhra Medical College turns 90

విశాఖలో ఏఎంసీ నడక..

Posted: 07/18/2013 04:07 PM IST
Slew of programmes to mark amcs 90 years of existence

విశాఖ పట్నం లో ఆంద్ర మెడికల్ కళాశాల ఏర్పాడి 90 సంవత్సరాలు పూర్తైన సందర్బంగా ‘ఏఎంసీ నడక’ పేరుతో వైద్య విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఆర్ కే బీచ్ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన వైద్య కళాశాల వద్ద ముగిసింది. అనంతరం వైద్య కళాశాల తొంబై సంవత్సరాల చరిత్రకు సంబంధించిన జ్నాపకాలను నెమరు వేసుకునేందుకు ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు.

andhra medical collage in visakhapatnam

అయితే ఈ కార్యక్రమానికి నగరంలోని ప్రముఖులు, భారీ ఎత్తు హాజరైనట్లు సమాచారం. కాలేజీ విద్యార్థుల ఆటపాటలతో విశాఖ నగరంలో సందడి నెలకొంది. సీనియర్ అద్యాపకులు ఏఎంసీ నడక పై హర్ష వ్యక్తం చేశారు. ఎగ్జిబిషన్ లో ఏర్పాటుచేసిన పోటోలను చూసుకొని పూర్వ విద్యార్థులు, సీనియర్ల అద్యాపకులు ఆనందంతో మురిసిపోయారు.

andhra medical collage in visakhapatnam

 

ఏఎంసీ నడక ప్రదర్శనలో కాలేజీ అమ్మాయిలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సెంట్రాప్ ఎట్రాక్షన్ గా నిలిచారు. కొంతమంది అమ్మాయిలు తమ ఉత్సాహాన్ని డాన్స్ రూపంలో రోడ్డుపై కనువిందు చెయ్యటం జరిగింది. ఈ ప్రదర్శన అందరిలో నూతన ఉత్సాహం నింపిందని కాలేజీ అద్యాపకులు అంటున్నారు.

 andhra medical college vizag

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more