Political ysr congress party student wing fire on chandrababu naidu

ysr congress party student wing fire on chandrababu naidu, ysr congress party, andhra university, chandrababu naidu padayatra end, babu meeting in au ground, ysrcp, tdp

ysr congress party student wing fire on chandrababu naidu

పసుపు నీళ్లతో వేదిక ను శుద్దిచేసిన వైఎస్ఆర్ పార్టీ?

Posted: 04/30/2013 07:07 PM IST
Political ysr congress party student wing fire on chandrababu naidu

ఇటీవల ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన వస్తున్నా మీకోసం ముగింపు సభ ద్వారా విశాఖ ప్రాంతం అపవిత్రం అయ్యిందంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్ధి సంఘం ప్రతినిధులు ఎయు మైదానం లో పుణ్యవచనం పేరిట పసుపు నీళ్ళను చల్లడం కనిపించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల పాలనలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసాడని, యువతకు ఉపాధి లేకుండా చేసాడని, రైతాంగాన్ని ఏనాడో మరిచిపోయారని, కేవలం వ్యాపారాన్ని మాత్రమే చూసుకున్నారని, కనీసం పార్టీ క్యాడర్‌ ను కూడా విస్మరించిన ఘనుడు చంద్రబాబేనన్నారు. పార్టీని స్ధాపించిన ఎన్టీఆర్‌ నే పార్టీ నుంచి బయటకు పంపిన ఘనుడు రాష్ట్ర ప్రజలకేం చేస్తారని ప్రశ్నించారు. ఇలాంటి వారు నడిచిన ప్రాంతం అపవిత్రం కాకుండా పుణ్యావచనం చేస్తున్నామన్నారు. రాజకీయ పార్టీల అభిప్రాయాల తో పాటు, పార్టీల కార్యకర్తల ప్రవర్తనలు కూడా పరిస్ధితులను ప్రభావితం చేసేవిగా ఉంటున్నాయి. నగరంలోని రాజకీయ పార్టీలు నిర్వహించుకున్న బహిరంగ సభలు, సమావేశాలను నిరసిన్తు ధర్నాలు చేయడం, రాస్తారోకోలు నిర్వహించడం స్ధాయి నుంచి ప్రస్తుతం ఆయా సభా ప్రాంగణాల్లో పుణ్యాహవచనాలు చేయడం ఆరంభించారు. రాజకీయ దుమ్ము పోవాలంటే నోటి తో మాత్రమే సమాధానం చెపితే సరిపోదని, వారి తిరిగిన నేల కూడా అపవిత్రం అవుతోందని సాకుతో శుద్ధి చేయడం కూడా కనిపిస్తోంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more