బస్సు సౌకర్యం

May 17,2013 10:26 AM
 బస్సు సౌకర్యం

హైదరాబాద్ మహత్మగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్, ఉప్పల్ నుండి అధికంగా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. అంతేకాకుండా భువనగిరి, నల్గొండ బస్ స్టేషన్ల నుండి అధిక సంఖ్యలో యాదగిరి గుట్టకు చేరుకుంటాయి. వివిధ ప్రాంతాలలోని ప్రతి ఆర్టీసి బస్ స్టేషన్ నుండి యాదగిరి గుట్ట కు ప్రత్యేక బస్సు సౌకర్యం కలదు.

కొండ పైకి చేరడానికి మెట్ల మార్గము, ఘాటు రోడ్డు సౌకర్యము రెండు కలవు. ఘాటురోడ్డులో ఆటోల సౌకర్యం ఉంది.

Other Articles

 • Sthala puranam

  May 17 | స్థలపురాణం:;- స్కాంద,బ్రహ్మాండ పురాణాలలో శ్రీ యాదగిరి క్షేత్ర మహాత్మ్యం వర్ణించ బడినట్లు స్థల పురాణం చెపుతోంది. విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుని కుమారుడు యాద ఋషి. ఈమహర్షి నరసింహోపాసకుడు. శ్రీలక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యక్షంగా దర్శించాలని... Read more

 • Darshna samayalu

  May 17 | దర్శన సమయం ఆలయం ప్రారంభ ఉదయం 4.00 నుండి సాయంత్రం 9.30 వరకు ఉంటుంది. ప్రత్యేకంగా ఆదివారం / శనివారం / పండుగ రోజుల్లో ఉదయం 3 గంటల నుండి సాయంత్రం 9.30 వరకు... Read more

 • Railway station

  May 17 | రైలు మార్గం ద్వారా - యాదిగిరి గుట్టకు రైలుమార్గం ద్వారా చేరుకోవాలనేవారు దగ్గరలోని రైల్వే స్టేషన్లు భువనగిరి, నల్గొండ, కలవు, అక్కడి నుండి బస్సు ప్రయాణం లేదా కారు ప్రయాణంలో గుట్టకు చేరుకోవాలి..... Read more

 • Air port

  May 17 | విమాన ప్రయాణం ద్వారా యాదిగిరి గుట్ట చేరుకోవాలంటే.. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగి, బస్సు ప్రయాణం చెయ్యాలి, లేదా అద్దె కారు ప్రయాణం ద్వారా ఒక గంటలో యాదిగిరి గుట్టకు చేరుకోవచ్చు. ... Read more

Additional Info

 • Sub Title: Yadagiri Gutta
Last modified on Friday, 17 May 2013 10:26